Aroma Triple Whitening Night Cream

Aroma Triple Whitening Night Cream

Aroma Triple Whitening Night Cream

స్కిన్ కలర్ 100% రిజల్ట్ వచ్చే క్రీమ్స్ లలో ఇది బెస్ట్ క్రీమ్ అని చెప్పొచ్చు..

పుట్టుకతో ఎంత నలుపు రంగు ఉన్నా ఈ క్రీమ్ ని 15-20 డేస్ వాడినట్టు ఐతే మంచి కాంతి వంతంగా మెరుస్తూ అందంగా తయారవుతారు.

ఈ క్రీమ్ వాడే విధానం:-

ఈ క్రీమ్ రోజూ పడుకునే ముందు ఎదైనా మంచి ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకుని,తడి లేకుండా తుడుచుకుని,ఆ క్రీమ్ నీ ఫేస్ మరియు మెడ భాగం ..మీకు ఏ చోటున తెల్లగా రావాలి అనుకుంటున్నారో అప్లై చేస్కుని .. కంటికి దగ్గరగా కాకుండా కొంత గాప్ ఇచ్చి అప్లై చేసుకోవాలి..రుద్దకూడదు ఈ Aroma Triple Whitening Night Cream ఈ విషయం గుర్తుపెట్టకోవాలి.just నార్మల్ గా టాప్ చేసుకుంటూ మొహం మొత్తం అప్లై చేసుకోవాలి

MRP:- 699rs/-

షిప్పింగ్ చార్జెస్ అదనం

Aroma Triple Whitening Night Cream డే టైం వాడొచ్చా?

Aroma Triple Whitening Night Cream ఈ క్రీమ్ డే టైం అసలు వాడకూడదు..ఇంకా ఎక్కువ కలర్ వచేస్తమని అపోహతో డే టైం అప్లై చేస్కుంటే, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.అంటే పింపుల్స్ రావడం, బేబీ హైర్ రావడం లాంటివి

Aroma Triple Whitening Night Cream

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *